Annadata sukhibhava. Chief Minister Chandrababu has made a key announcement. Today, funds under the 'Annadata Sukhibhava' scheme were credited to farmers' accounts. The 'PM Kisan Samman' funds—which farmers have been eagerly awaiting—were also deposited directly into their bank accounts. To check whether you have received the Annadata Sukhibhava funds, please visit the website https://annadathasukhibhava.ap.gov.in/.
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. ఈ రోజు అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అయ్యాయి. మీకు అన్నదాత సుఖీభవ నిధులు వచ్చాయో లేదో తెలుసుకోవాలంటే.. https://annadathasukhibhava.ap.gov.in/ వెబ్ సైట్ కు వెళ్లి చెక్ చేసుకోవాలి.
#annadatasukhibhava
#cmchandrababu
#farmers
Also Read
అన్నదాతకు భరోసా: రైతుల ఖాతాల్లోకి రూ. 2,670 కోట్లు! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/andhra-pradesh-govt-deposits-rs-2-670-crore-in-farmers-accounts-under-annadata-sukhibhava-pm-kisan-s-477383.html?ref=DMDesc
Annadata Sukhibhava PM Kisan : నేడే రైతుల ఖాతాల్లో 6 వేల జమ...! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/annadata-sukhibhava-pm-kisans-6-000-installment-credited-to-farmers-accounts-today-477215.html?ref=DMDesc
పెన్షన్ పెంపు, వారికి ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు: సీఎం సంచలన ప్రకటన :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandrababu-announces-triple-bedroom-houses-and-60-kg-ration-for-large-joint-families-in-andhra-p-476491.html?ref=DMDesc